అమరావతి:
🔷 రాష్ట్రంలో గత 24 గంటల్లో 43,127 సాంపిల్స్ ని పరీక్షించగా 6,051 మంది కోవిడ్ 19 పాజిటివ్ గా నిర్ధారింపబడ్డారు.
🔷 3,234 మంది కోవిడ్ నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
🔷 కోవిడ్ వల్ల పశ్చిమ గోదావరిలో తొమ్మిది మంది, విశాఖపట్నంలో ఎనిమిది మంది, చిత్తూర్ లో ఏడుగురు, తూర్పు గోదావరిలో ఏడుగురు, కృష్ణలో ఐదుగురు, విజయనగరంలో నలుగురు, అనంతపూర్ లో ముగ్గురు, కర్నూల్ లో ఇద్దరు, శ్రీకాకుళంలో ఇద్దరు, కడపలో ఒక్కరు మరియు ప్రకాశంలో ఒక్కరు మరణించారు.
🔷 నేటి వరకు రాష్ట్రంలో 16,86,446 సాంపిల్స్ ని పరీక్షించారు.
🔷 నేడు నమోదైన కేసులతో ఏపీలో 1,02,349 కి చేరుకున్న కరోనా కేసులు.