728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 27, 2020

గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో పేరుకుపోయిన శవాలు

గుంటూరు:
★ గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో శవాలు పేరుకుపోయాయి.

★ ఆసుపత్రి మార్చురీ సామర్ధ్యం 20 మృతదేహాలు కాగా ఇప్పటికే 42 మృత దేహాలు ఉన్నట్టు సమాచారం.

★ పేరుకుపోయిన మృతదేహాలకు సామూహిక ఖననంపై అధికారులు నేడు నిర్ణయం తీసుకోనున్నారు.

★ ఇప్పటికే 29 మృతదేహాలను గుంటూరు నగర పాలక సంస్థ ఖననం చేసిందని తెలుస్తోంది.

★ చనిపోయిన వారి బంధువులకి ఫోన్లు చేసి చెబుతున్నా మృతదేహాలను తీసుకెళ్లటం లేదని ఎక్కడ భద్రపరచాలో తెలియటం లేదని అధికారులు చెబుతున్నారు.

★ కొందరు వైద్యం చేయించుకోవడానికి వచ్చి చనిపోగానే వారి బంధువులు కరోనా ఉందేమోనన్న భయంతో మృతదేహాలను వదిలేసి వెళుతున్నట్టు తెలుస్తోంది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో పేరుకుపోయిన శవాలు Rating: 5 Reviewed By: NEWS UPDATE