అమరావతి:
★ కరోనాపై యుద్దానికి కావాల్సిన సన్నద్ధత కోసం లాక్ డౌన్ సమయాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వినియోగించుకుంటే జగన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం కక్ష సాధింపు, ప్రతిపక్ష నాయకుల అక్రమ అరెస్టుల్లో బిజీగా ఉంది.
★ దాని పర్యవసానమే ఆక్సిజన్ లేక ప్రజలు ప్రాణాలు వదలడం, రోడ్ల మీద చనిపోవడం, క్వారంటైన్ సెంటర్లలో అధ్వానమైన వసతులు, పీపీఈ కిట్లు లేవంటూ ఫ్రంట్ లైన్ వారియర్స్ ఆందోళనకి దిగటం.
★ గంటకో సంఘటన వెలుగు చూస్తున్నా ప్రభుత్వం మొద్దు నిద్రపోవడం ఘోరం.
★ అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో కరోనాతో ఓ మహిళ మృతి చెందితే ఆ మృతదేహాన్ని ఆస్పత్రి బెడ్ మీదే ఇలా కొన్ని గంటల పాటు వదిలేసారు అని లోకేష్ అన్నారు.