అమరావతి:
★ తెనాలి ఆసుపత్రిలో రోగులకు వైద్యసేవలందిస్తూ కరోనా బారినపడి "నా బిడ్డల కోసం బతకాలి. మెరుగైన చికిత్స అందించి బతికించండి" అని వేడుకున్న వైద్యుడి ప్రాణాలు కూడా నిలపలేని స్థితిలో రాష్ట్రం ఉండటం శోచనీయం.
★ "మర్యాద లేనిచోట పనిచేయలేమంటూ" వైద్యుల సంఘం సీఎస్ కు లేఖరాయడం రాష్ట్రంలో దుస్థితికి నిదర్శనం.
★ సమీక్షా సమావేశానికి కాస్త ఆలస్యంగా వచ్చినందుకు ప్రకాశం డిఎంహెచ్ వోను నిల్చోబెట్టారు.
★ అనంతపురం డిఎంహెచ్ వోను వ్యక్తిగతంగా దూషించారు.
★ శ్రీకాకుళం, నెల్లూరు డిఎంహెచ్ వోలను సెలవుపై వెళ్లాలని ఒత్తిడి చేస్తుండటంతో పని చేయలేక పోతున్నట్లుగా వైద్యుల సంఘం లేఖలో డాక్టర్లు ఆవేదన వెలిబుచ్చారు.
★ విజయవాడ, తెనాలి, నెల్లూరులలో డాక్టర్లు మరణించినా ఇంతవరకు నష్ట పరిహారం ప్రకటించలేదని వాపోయారు.
★ మాస్క్ ల కోసం విశాఖలో డాక్టర్ల ధర్నా, రక్షణ పరికరాల కోసం ఒంగోలులో ల్యాబ్ టెక్నీషియన్ల ధర్నా... ఏమిటివన్నీ?
★ మాస్క్ అడిగాడని దళిత డాక్టర్ సుధాకర్ పై కక్షగట్టి, నడిరోడ్డుపై లాఠీలతో కొట్టించారు.
★ చిత్తూరు జిల్లాలో డా. అనితారాణిపై అసభ్య వీడియోలు తీశారు.
★ కరోనా విపత్తులో తమ ప్రాణాలు అడ్డుపెట్టి, ప్రజల ప్రాణాలు కాపాడే వైద్యులపట్ల ఏమిటీ అమానుషాలు..?
★ ఏ రాష్ట్రంలోనైనా వైద్యుల పట్ల ఈ నిర్లక్ష్యం ఉందా..?
★ కరోనా నుంచి రికవరీలో ఏపి అట్టడుగున ఉండటం చూస్తే బాధేస్తోంది.
★ మరోవైపు ఫ్రంట్ లైన్ వారియర్ల పై ప్రభుత్వ నిర్లక్ష్యం ఆవేదన కలిగిస్తోంది.
★ ఇవి చాలవన్నట్టు కరోనా కిట్ల స్కామ్, బ్లీచింగ్ పౌడర్ కుంభకోణాలతో వైసీపీ నేతల అవినీతి వ్యాప్తి కరోనాతో పోటీపడుతోంది.
★ కరోనా విధుల నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వైద్యులు, సిబ్బందికి ప్రభుత్వం వెంటనే పరిహారం అందించాలి.
★ వైద్యులకు, సిబ్బందికి ప్రత్యేక భద్రతా పరికరాలు అందించాలి అని అన్నారు.