జెనీవా:
★ కరోనా మహమ్మారిని పూర్తిగా అంతం చేసే అవకాశం తక్కువేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ఎమర్జెన్సీ ప్రోగ్రామ్ చీఫ్ డా. మైక్ రయాన్ తెలిపారు.
★ ‘ప్రస్తుత పరిస్థితుల్లో వైరస్‌ను పూర్తిగా నిర్మూలించే అవకాశం తక్కువే’ అని ఆయన వ్యాఖ్యానించారు.
★ అయితే ఎక్కువ కేసుల ఉన్న ప్రాంతాల్లో వైరస్‌ను నిర్మూలించడం ద్వారా కరోనా రెండోసారి విజృంభించకుండా చేయొచ్చని తెలిపారు.
★ తద్వారా లాక్ డౌన్‌లు విధించే అగత్యం తప్పుతుందన్నారు.
★ ఇక అమెరికాకు చెందిన జాన్ హాప్‌కిన్స్ యూనివర్శీటీ తాజా లెక్కల ప్రకారం.. ప్రపంచంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1.2 కోట్లను దాటింది.
★ 5,59,481 కరోనా మరణాలు సంభవించాయి.
★ 68 లక్షల మందికి పైగా కరోనా నుంచి కోలుకున్నారు.
★ భారత్‌లో కరోనా తీవ్రత అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో దేశం మరో కరోనా హాట్‌స్పాట్‌గా మారబోతోందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
★ కేసుల పరంగా చూస్తే.. భారత్ ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్న విషయం తెలిసిందే.