728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 11, 2020

ఎంసెట్ నిర్వహణపై మల్లగుల్లాలు

అమరావతి:
★ కొన్ని రోజులుగా విద్యార్థుల నుంచి సహాయ కేంద్రానికి ఫోన్లు, అధికారులకు ఈ-మెయిళ్లు హోరెత్తుతున్నాయి.

★ ఎంసెట్‌ను ఈ నెల 27 నుంచి నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది.

★ కరోనా వ్యాప్తి ఉద్ధృతంగా ఉండడంతో విద్యార్థుల నుంచి అనేక సందేహాలు వస్తున్నాయి.

★ దీంతో ఎంసెట్‌ సహా ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.

★ ఉమ్మడి ప్రవేశ పరీక్షల కన్వీనర్లతో శనివారం మరోసారి మంత్రి సురేష్‌, ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డి సమావేశం నిర్వహిస్తారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఎంసెట్ నిర్వహణపై మల్లగుల్లాలు Rating: 5 Reviewed By: NEWS UPDATE