అమరావతి:
★ కక్ష సాధింపు కోసం పోలీసు వ్యవస్థను జగన్ రెడ్డి భ్రష్టు పట్టిస్తున్నారు.
★ పోస్టు పెట్టినందుకు గుంటూరు జిల్లా కనమలచెరువుకి చెందిన టిడిపి కార్యకర్త నాసరయ్య కుటుంబంపై జగన్ రెడ్డి గుండాలు దాడి చేసారు.
★ జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించినందుకు బాధిత కుటుంబం పైనే కేసు పెట్టి వేధిస్తున్నారు పోలీసులు.
★ జగన్ ట్రాప్ లో పడి అడ్డదారులు తొక్కుతున్న పోలీసులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అని అన్నారు.