728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 29, 2020

చనిపోయింది దళిత యువకుడు కాబట్టి నిర్లక్ష్యమా?: నారా లోకేష్

అమరావతి:
★ మీ పాలనా క్రూరత్వానికి సోదరుడిని కోల్పోయిన సోదరి ఆక్రోశం మీకు వినిపిస్తోందా జగన్ రెడ్డి?

★ చనిపోయింది దళిత యువకుడు కాబట్టి నిర్లక్ష్యమా?

★ కేసును నీరుగార్చాలని చూస్తే సహించం.

★ ఘటనపై నిష్పాక్షిక దర్యాప్తు చేయాలి.

★ ఆ దళిత కుటుంబానికి న్యాయం జ‌ర‌గాలి అని అన్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చనిపోయింది దళిత యువకుడు కాబట్టి నిర్లక్ష్యమా?: నారా లోకేష్ Rating: 5 Reviewed By: NEWS UPDATE