Home > NEWS > హిందువుల పవిత్ర యాత్ర అయిన అమర్‌నాథ్ యాత్ర రద్దు NATIONAL NEWS హిందువుల పవిత్ర యాత్ర అయిన అమర్‌నాథ్ యాత్ర రద్దు కశ్మీర్: ★ కరోనా ఉద్ధృతి కారణంగా అమర్‌నాథ్ యాత్రను రద్దు చేస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ★ యాత్రను రద్దు చేస్తూ శ్రీ అమర్‌నాథ్‌జీ బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ★ అంతకుముందు అమర్‌నాథ్ యాత్రపై కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ ముర్ము సమీక్షించారు. Advertisements NATIONAL NEWS July 21, 2020