హిందూపురం:
★ సీఎం జగన్, సీఎస్ నీలం సాహ్నీలకు టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ విడివిడిగా లేఖలు రాశారు.
★ కొత్త జిల్లాల ఏర్పాటులో హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా మార్చాలని కోరారు.
★ హిందూపురం జిల్లా కేంద్రమైతే అన్ని ప్రాంతాలకు అందుబాటులో ఉంటుందని సూచించారు.
★ హిందూపురం నియోజకవర్గం మాల్గురులో వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని లేఖలో పేర్కొన్నారు.
★ మాల్గురులో అందుకు సరిపడా భూమి అందుబాటులో ఉందన్నారు.
★ సీఎం, సీఎస్‍తో పాటు ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నానికి బాలకృష్ణ లేఖలు రాశాలు.