Home > NEWS > రేషన్ బియ్యం ఆటోని పట్టుకున్న నాదెండ్ల పోలీసులు LOCAL NEWS రేషన్ బియ్యం ఆటోని పట్టుకున్న నాదెండ్ల పోలీసులు నాదెండ్ల: అక్రమంగా తరలిస్తున్న రేషన్ ఆటోను నాదెండ్ల పోలీసులు పట్టుకున్నారు. సుమారు నలభై బస్తాల రేషన్ బియ్యంతో వెళ్తున్న ఆటోను నాదెండ్ల ఇంచార్జి ఎస్ఐ బాలకృష్ణ పట్టుకొని ఆటోను నాదెండ్ల పోలీస్ స్టేషన్లో ఉంచారు. Advertisements LOCAL NEWS July 08, 2020