చిలకలూరిపేట: నేడు, బుధవారం విద్యుత్ లైన్లు మరమత్తులు కారణంగా చిలకలూరిపేట టౌన్ 2 పరిధిలోని ఈ క్రింది తెలిపిన ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను ఉదయం 9:00 నుండి 2:00 గంటల వరకు నిలిపి వేయబడును.
1.సుగాలీ కాలనీ,
2.కృష్ణ నగర్,
3.సాంబశివనగర్
పైన తెలిపిన ప్రాంతములకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబ డును. కావున విద్యుత్ వినియోగదారులు సహకరించాలని విద్యుత్ శాఖ డి.ఈ.ఈ సిహెచ్. రాంబొట్లు కోరారు.