చిలకలూరిపేట:
♦️నియోజకవర్గ పరిధిలోని నాదెండ్ల మండలం సాతులూరు గ్రామంలో నేడు మరో కరోనా పాజిటివ్ కేసు నమోదు అయింది.
♦️నాదెండ్ల మండలం సాతులూరులో నివసిస్తున్న యువకుడు (23). ఈ యువకుని తండ్రి నర్సరావుపేట రూరల్లో పోలీస్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు.
♦️అతనితో పాటు నర్సారావుపేటలో covid-19 పరీక్షలు అతని కుమారుడు కూడా చేయించుకున్నారు. అయితే అతని తండ్రికి నెగిటివ్ రిపోర్ట్ వచ్చినట్లు, కుమారునికి పాజిటివ్ వచ్చినట్లు నాదెండ్ల మండల వైద్యులు తెలియజేశారు.
♦️అతని ఇంటి వద్దకు వెళ్లి ఇంటి వద్ద బ్లీచింగ్ చల్లించి అతన్ని చికిత్స నిమిత్తం తరలిస్తామని నాదెండ్ల వైద్యాధికారి తెలిపారు. దీంతో నాదెండ్ల మండలంలో కరోనా పాజిటివ్ వచ్చినవారి సంఖ్య తొమ్మిదికి చేరింది.