చిలకలూరిపేట:
♦️పట్టణంలోని సుభాని నగర్ లో ఈరోజు తాజాగా ఒక కరోనా పాజిటివ్ కేసు నమోదు అయింది.
♦️పట్టణంలోని వెంకటేశ్వర థియేటర్ పక్కన టైర్ల కొట్టు నిర్వహిస్తున్న ఒక వ్యక్తి యొక్క పక్క షాప్ కు నర్సారావుపేటకు చెందిన ఒక వ్యక్తి రోజు వస్తూపోతూ ఉండేవాడు. అయితే ఆ నరసరావుపేట నుండి వస్తున్న వ్యక్తికి కరోనా పాజిటివ్ రావటంతో అనుమానాస్పదంగా ఈ టైర్ల కొట్టు నిర్వాహకుని కూడా కరోనా టెస్ట్ నిర్వహించారు.
♦️అయితే ఈ రోజు వచ్చిన కరోనా రిజల్ట్స్ లో పట్టణంలోని సుభాని నగర్ 1వ లైన్ దర్గా సమీపంలో ఉన్న నివసిస్తున్న టైర్ల కొట్టు వ్యక్తి (49) కు కరోనా పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారించారు.
♦️అతని ఇంటి సమీపంలో బ్లీచింగ్ చల్లి ఆ ప్రాంతాన్ని అధికారులు కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించనున్నారు. సుభాని నగర్ లో ఈ పాజిటివ్ కేసు ఆ ప్రాంతంలో ఇది రెండో కేసుగా నమోదయింది.
♦️దీంతో చిలకలూరిపేట పట్టణంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 26 కు చేరింది.