గుంటూరు: జిల్లాలో అదనపు కోవిడ్ ఆస్పత్రుల లిస్ట్ ప్రకటించిన కలెక్టర్.
జిల్లాలో అదనపు కోవిడ్ ఆస్పత్రుల లిస్ట్:
🔷 నరసరావుపేట డివిజన్ మండలాలకు జి.బి.ఆర్ హాస్పిటల్, నరసరావుపేట.
🔷 గురజాల డివిజన్ మండలాలకు పల్నాడు హాస్పిటల్, పిడుగురాళ్ళ.
🔷 బాపట్ల, పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ మండలాలకు చంద్ర మౌళి హాస్పిటల్, పొన్నూరు.
🔷 రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గ మండలాలకు అనిల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, రేపల్లె.
🔷 తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం, దుగ్గిరాల మండలాలకు డిస్ట్రిక్ట్ హాస్పిటల్, తెనాలి.
🔷 గుంటూరు కార్పొరేషన్ పరిధిలో వారికి డా.కే.ఎన్.ఆర్ హాస్పిటల్, అమరావతి రోడ్, యశస్వి హాస్పిటల్ , మంగళగిరి రోడ్, శ్రీరామ హాస్పిటల్, అమరావతి రోడ్
మంగళగిరి.
🔷 తాడికొండ, పెదకూరపాడు అసెంబ్లీ నియోజకవర్గాల మండలాలకు కోవిడ్ కేర్ సెంటర్, అడవి తకెళ్ళపాడు, గుంటూరు.