తెలంగాణ:
🔷 పి.ఎల్ విశ్వేశ్వర్ ధాఖలు చేసిన పిల్ కొట్టివేసిన హైకోర్టు.
🔷 సచివాలయ భవానల కూల్చివేతకు కేంద్ర అనుమతులు అవసరం లేదన్న అసిస్టెంట్ సోలిసీటర్ జనరల్.
🔷 కేవలం నూతన నిర్మాణానలు చేపట్టడానికి మాత్రమే అనుమతులు అవసరమన్న సోలిసీటర్ జనరల్.
🔷 నూతన నిర్మాణాలు చేపట్టే ముందు అన్ని అనుమతులు తీసుకుంటామన్న అడ్వొకేట్ జనరల్.
🔷 ల్యాండ్ ప్రిపరేషన్ లోనే భవనాల కూల్చివేత వస్తుందని వాదించిన పిటిషనర్ తరపు న్యాయవాది.
🔷 ఇరు వాదనలు విన్న హైకోర్టు.
🔷 కేంద్ర పర్యావరణ అనుమతి అవసరం లేదని సోలిసీటర్ జనరల్ వాదనను ఏకీభవించిన హైకోర్టు.
🔷 క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.
🔷 ప్రభుత్వం అన్ని అనుమతులు తీసుకుని కూల్చివేత పనులను చేపడుతుందన్న హైకోర్టు.
🔷 కోవిడ్-19 దృష్టిలో ఉంచుకుని పనులు జరుపుకోవలన్న హైకోర్టు.
🔷 పిటీషన్ కొట్టివేసిన హైకోర్టు.