728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 2, 2020

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

చిలకలూరిపేట: ఎడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామం వద్ద రాత్రి సుమారు 11.00 గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందగా ఇద్దరు గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. నరసరావుపేటకు చెందిన వ్యక్తులు చిలకలూరిపేట మీదుగా గుంటూరు వెళుతుండగా కారును కంటైనర్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు పోలీసులు చెబుతున్నారు.

ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి వివరాలు
1) అత్తులూరి బలరాం  ఇనుమెట్ల గ్రామము. రాజుపాలెం మండలం.

2)SK. ఫిరో అహ్మద్ 35 పనస తోట . నరసరావుపేట

3) వింజమూరి హరికృష్ణ, శ్రీనివాస్ నగర్. నరసరావుపేట

4) మేడసాని వెంకట శ్రీ చందు,25 శ్రీనివాస్ నగర్. నరసరావుపేట.

ఎడ్లపాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి Rating: 5 Reviewed By: NEWS UPDATE