Home > NEWS > రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డను నియమించండి: గవర్నర్ ANDHRA NEWS రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డను నియమించండి: గవర్నర్ అమరావతి: 🔷 రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డను తిరిగి నియమించాలని గవర్నర్ ఆదేశం. 🔷 ఈ మేరకు ప్రభుత్వ ప్రధానకార్యదర్శికి లేఖ పంపిన గవర్నర్. 🔷 హైకోర్టు ఆదేశాల ప్రకారం ఎస్.ఈ.సీగా నిమ్మగడ్డను నియమించాలని ఆదేశం. 🔷 హైకోర్టు తీర్పు, ఆదేశాలను వెంటనే అమలు చేయాలని ఆదేశం. Advertisements ANDHRA NEWS July 22, 2020