728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 18, 2020

ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

అమరావతి:
🔷 ఏపీ హెల్త్ బులిటెన్ విడుదల.

🔷 ఏపీలో తీవ్రస్ధాయిలో విజృంబిస్తున్న కరోనా వైరస్.

🔷 గడిచిన 24 గంటల్లో కొత్తగా 3963 కరోనా పాజిటివ్ కేసులు, 52మరణాలు.

🔷 దీంతో రాష్ట్రంలో మొత్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 44609.

🔷 గడిచిన 24 గంటల్లో మొత్తం 23872 శాంపిల్స్‌ పరీక్ష.

🔷 ఇప్పటివరకు కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 586.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు Rating: 5 Reviewed By: NEWS UPDATE