728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 14, 2020

ఈ ఘటనల పై సమగ్ర దర్యాప్తు చెయ్యాలి: నారా లోకేష్

అమరావతి:
★ విశాఖ రాంకీ ఫార్మా సిటీలో అగ్ని ప్రమాదం, ఒకరు మృతి చెందిన ఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది.

★ సీనియర్ కెమిస్ట్ శ్రీనివాసరావు మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నాను.

★ విశాఖలో వరుస ప్రమాద ఘటనలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.

★ వరుస ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.

★ ఎల్జీ పాలిమర్స్, సాయినార్ కెమికల్స్, ఇప్పుడు రాంకీ ప్రమాదాలకు ఏం సమాధానం చెబుతారు?

★ రాంకీ ఎస్ఈజెడ్ లో 15 రోజుల వ్యవధిలోనే రెండు ప్రమాదాలు జరిగాయి.

★ ఈ ఘటనలపై సమగ్ర దర్యాప్తు చెయ్యాలి.

★ బాధ్యుల పై కఠిన చర్యలు తీసుకోవాలి.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఈ ఘటనల పై సమగ్ర దర్యాప్తు చెయ్యాలి: నారా లోకేష్ Rating: 5 Reviewed By: NEWS UPDATE