చిలకలూరిపేట: పట్టణంలో నేడు తాజాగా ఒక కరోనా కేసు నమోదయింది. పట్టణంలోని భావన రుషి నగర్లో ఒక కుటుంబంలో శుక్రవారం తండ్రి, కుమారునికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు తెలిసిందే. వీరిద్దరూ పద్మశాలి పేటలోని ఒక బంగారం షాప్ లో పనిచేస్తూ వారి యజమాని ద్వారా కరోనా వ్యాపించింది.
అయితే భావనారుషి నగర్ లో నిన్న తండ్రి కుమారునికి కరోనా పాజిటివ్ వచ్చిన అదే కుటుంబంలో మహిళకు(32) నేడు కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు నిర్ధారించారు. అయితే భావనారుషి నగర్లో దీంతో ఒకే కుటుంబంలో ముగ్గురికి కరోనా వ్యాపించింది.