728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 31, 2020

చిలకలూరిపేట: మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు మిల్లులో అగ్నిప్రమాదం

నాదెండ్ల: మండలంలోని గణపవరం గ్రామంలో ఉన్న మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావుకు చెందిన కాటన్ మిల్లులో(LCT) శుక్రవారం తెల్లవారుజామున సుమారు 4.30 సమయంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.

గోడౌన్ లో ఎగుమతి చేయడానికి సిద్ధంగా ఉన్న సుమారు 2 వెల దూది బేళ్లు పెద్ద ఎత్తున అగ్నికి ఆహుతి అయ్యాయి. మంటలు ఇంకా ఎగసి పడుతున్నాయి చిలకలూరిపేట అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి తెల్లవారుజామున 5 గంటల నుంచి శ్రమిస్తున్నారు. భారీ ఎత్తున ఆస్తినష్టం జరిగినట్లు (లక్షల్లో) తెలుస్తుంది.


Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు మిల్లులో అగ్నిప్రమాదం Rating: 5 Reviewed By: NEWS UPDATE