చిలకలూరిపేట: పట్టణంలోని సుగాలి కాలనీలో ఒక మహిళకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు తెలిసింది. ఈ మహిళ అనారోగ్యంతో గత నాలుగు రోజుల క్రితం నర్సారావుపేటలోని వైద్యశాలలో చికిత్స నిమిత్తం వెళ్లగా ఆమెకు కోవిడ్-19 పరీక్షలు చేశారు.
పరీక్షల్లో ఈ మహిళకు కరోనా పాజిటివ్ రావడంతో ఆ మహిళను ఈరోజు చిలకలూరిపేట నుంచి గుంటూరు వైద్యశాలకు చికిత్స నిమిత్తం తరలించారు. దీంతో ఈ రోజు పట్టణంలో ఐదు కరోనా కేసులు నమోదయ్యాయి.