728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 14, 2020

విశాఖపట్నం ఫార్మసిటిలో పేలుడు ఘటనపై స్పందించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని

విజయవాడ:
🔷 పేలుడు ఘటన పై జిల్లా యంత్రాంగం ద్వారా సమాచారాన్ని తెలుసుకున్న మంత్రి ఆళ్ల నాని.

🔷 ఈ ఘటనలో గాయపడిన క్షతగాత్రులకు తక్షణమే మెరుగైన వైద్య సదుపాయం కల్పించాలని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు మంత్రి ఆళ్ల నాని అదేశం.

🔷 ఎవరికి ప్రాణ నష్టం లేకుండా వైద్యం అందించడానికి ప్రత్యేకంగా వైద్య బృందాలు ఏర్పాటు.

🔷 పరిసర ప్రాంతాలలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా
అన్ని గ్రామాలలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని మంత్రి ఆళ్ల నాని వైద్య ఆరోగ్య శాఖ అధికారులుకు అదేశం.

🔷 ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి ఆళ్ల నాని.

🔷 ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించడానికి చర్యలు తీసుకోవాలని విశాఖపట్నం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులుకు మంత్రి ఆళ్ల నాని అదేశం.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: విశాఖపట్నం ఫార్మసిటిలో పేలుడు ఘటనపై స్పందించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని Rating: 5 Reviewed By: NEWS UPDATE