అయితే చిలకలూరిపేట పట్టణ పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు ఒక వ్యక్తి ఇంట్లో 182 బాటిల్స్ తెలంగాణ మద్యం ఉన్నట్లు కనుగొని మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకొని ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు అర్బన్ సీఐ వెంకటేశ్వర్లు మీడియాకు తెలిపారు.
చిలకలూరిపేట పట్టణంలో భారీగా మద్యం బాటిళ్లను పట్టుకున్న అర్బన్ పోలీసులు