చిలకలూరిపేట: పట్టణంలో ఈ రోజు మూడు ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఒకరు మృతి చెందగా, ఇంకొకరు మృతిచెందిన అనంతరం కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. పట్టణంలోని దామర్ల కొండయ్య వీధిలో 2, ఉసా సుబ్బయ్య వీధిలో 1 కరోనా కేసులు నమోదయ్యాయి.
పట్టణంలోని RVSCVS స్కూల్ రోడ్ లో ఒక వ్యక్తి రాత్రి మృతి చెందిన విషయం తెలిసిందే. వేలూరు రోడ్ లో ఈనెల 27వ తేదీన ఒక వ్యక్తి మృతి చెందాడు. అతనికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఈ రోజు తెలిసింది. మొత్తం మీద కరోనా పాజిటివ్ తో ఇరువురు మృతి చెందినట్లు తెలిసింది.