728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 30, 2020

ఏపీలో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదు

అమరావతి: ఏపీలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు. 24 గంటల్లో 70,068 శాంపిల్స్ ని పరీక్షించగా 10,167 మందికి కరోనా పాజిటివ్. దీంతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 1,30,557కు చేరింది. ప్రస్తుతం 69,252 యాక్టివ్ కేసులు ఉండగా... 60,024 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 24 గంటల్లో కరోనా కారణంగా 68 మంది మృతి చెందారు... ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 1,281 కు చేరింది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఏపీలో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదు Rating: 5 Reviewed By: NEWS UPDATE