728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 14, 2020

చిలకలూరిపేట: కరోనాతో వృద్ధుడు మృతి

చిలకలూరిపేట: నియోజకవర్గ పరిధిలోని ఎడ్లపాడు మండలం జలాది గ్రామానికి చెందిన లావు నరసింహారావు(75)గత వారం రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారంనాడు తుదిశ్వాస విడిచారు. కాగా అతనికి జరిపిన వైద్య పరీక్షలలో నేడు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది. దీనితో అధికార యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది. హుటాహుటిన జాలాది గ్రామానికి చేరుకొని శానిటేషన్ కార్యక్రమాలు చేపట్టారు. అతనితో కాంటాక్ట్ లో ఉన్నవారిని గురించి విచారణ చేపట్టారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: కరోనాతో వృద్ధుడు మృతి Rating: 5 Reviewed By: NEWS UPDATE