చిలకలూరిపేట: గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ ఆదేశాల మేరకు చిలకలూరిపేట అర్బన్ పోలీసులు స్వయంగా పల్స్ ఆక్సి మీటర్ పరీక్షలు చేసుకున్నారు. ఆరోగ్యంగా ఉండటం కోసం వాకింగ్ చేశారు.
ఈ కార్యక్రమాన్ని అర్బన్ సీ.ఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సి.ఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని స్వీయ రక్షణగా ఆరోగ్య సూత్రాలు పాటించాలని తెలిపారు.