అమరావతి: ఏపీలో కరోనా విజృంభిస్తోంది. కేసులు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 62,024 మందికి పరీక్షలు నిర్వహించగా 10,548 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4,14,164 కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 97,681 యాక్టివ్ కేసులు ఉండగా... 24 గంటల్లో 8,976 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు 3,12,687 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 24 గంటల్లో కరోనా కారణంగా 82 మంది మృతి చెందగా... ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 3,796 కు చేరింది.
August 29, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: ఏపీలో వరుసగా నాలుగో రోజూ 10వేల కేసులు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

