అమరావతి: ఏపీ కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేసిన రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 61,469 మందికి పరీక్షలు నిర్వహించగా 10,276 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ. దీంతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 3,45,216 కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 89,389 యాక్టివ్ కేసులు ఉండగా... 24 గంటల్లో 8,593 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు 2,52,638 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 24 గంటల్లో కరోనా కారణంగా 97 మంది మృతి చెందగా... ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 3,189 కు చేరింది.
August 22, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: ఏపీ: ఒక్కరోజులో 10,276 పాజిటివ్ కేసులు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

