728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 22, 2020

చిలకలూరిపేట పట్టణంలో నేడు నమోదైన కరోనా కేసుల వివరాలు

చిలకలూరిపేట: పట్టణంలో గత నాలుగు రోజుల నుండి రోజుకు ఒకటి కరోనా కేసు చొప్పున మాత్రమే నమోదవుతున్నాయి. అయితే ఈరోజు చిలకలూరిపేట పట్టణంలో రెండు కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయి.

పట్టణంలో 19వ తేదీన ఒక కేసు, 20వ తేదీన ఒక  కేసు, 21వ తేదీన ఒక కేసు నమోదు కాగా, 22వ తేదీన రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం మీద చూస్తే గత నాలుగు రోజుల నుండి పట్టణంలో అత్యల్పంగా ఒక కేసు మాత్రమే నందవుతూ వస్తుంది.

అయితే పట్టణంలో కోవిడ్ టెస్టులు చేయకపోవడం వల్ల కేసులు తక్కువగా నమోదు అవుతున్నట్లు కొంతమంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద చూస్తే చిలకలూరిపేట పట్టణంలో మొదటి నుండి ఈరోజు వరకు 688 కరోనా కేసులు నమోదయ్యాయి.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట పట్టణంలో నేడు నమోదైన కరోనా కేసుల వివరాలు Rating: 5 Reviewed By: NEWS UPDATE