728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 22, 2020

చిలకలూరిపేట: చిరంజీవి జన్మదినం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు

చిలకలూరిపేట: నియోజకవర్గ చిరంజీవి యువత అధ్యక్షులు పిలుపు మేరకు ఈరోజు డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన సందర్భంగా బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం నందు చిరంజీవి పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బాపూజీ వృద్ధాశ్రమం నందు నిత్య అన్నదానానికి కావలసిన సరుకులు, పళ్ళు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట ఎన్ఆర్ఐఎన్సి చార్లెట్, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, BSU విద్యార్థులు, మెగా అభిమానుల టీం, రామ్ చరణ్ టీం, వరుణ్తేజ్ టీం, అల్లు అర్జున్ టీం మరియు తదితరులు పాల్గొన్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: చిరంజీవి జన్మదినం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు Rating: 5 Reviewed By: NEWS UPDATE