728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 22, 2020

అంతర్రాష్ట్ర ప్రయాణాలపై ఆంక్షలు ఉండకూడదు: కేంద్రం

న్యూఢిల్లీ:
★ కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు అమలు చేస్తున్న చర్యల్లో భాగంగా అంతర్రాష్ట్ర ప్రయాణాలపై ఆంక్షలు విధించవద్దని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను కోరింది.

★ హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా శనివారం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు రాసిన లేఖలో అంతర్రాష్ట్ర ప్రయాణాలను, సరుకుల రవాణాను కోవిడ్-19 ఆంక్షల పరిథిలోకి తేవద్దని కోరారు.

★ కేంద్రం ఇటువంటి సూచనలు గతంలో కూడా చేసిన సంగతి తెలిసిందే.

★ అంతర్రాష్ట్ర ప్రయాణాలను, సరుకు రవాణాను ఆపడం వల్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అజయ్ భల్లా తన లేఖలో పేర్కొన్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: అంతర్రాష్ట్ర ప్రయాణాలపై ఆంక్షలు ఉండకూడదు: కేంద్రం Rating: 5 Reviewed By: NEWS UPDATE