చిలకలూరిపేట: మండలంలోని మానుకొండ వారి పాలెంలో రెండు కరోనా పాజిటివ్ కేసులు, కట్టుబడివారిపాలెంలో ఒకటి, గంగనపాలెంలో ఒకటి, బొప్పుడి గ్రామంలో ఒకటి చొప్పున మండల పరిధిలో మొత్తం ఐదు కేసులు నమోదయ్యాయి.
అలానే నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలో నేడు మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. అయితే సాతులూరు గ్రామంలో 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిని అధికారులు అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. మొత్తం మీద ఈ రోజు నియోజకవర్గ పరిధిలోని చిలకలూరిపేట మండలం, నాదెండ్ల మండలంలో 14 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.