అమరావతి:
★ అయితే సాధారణంగా ఏటా అమలుచేసే ఆగస్టు ఒకటో తేదీ నుంచి కాకుండా.. కరోనా నేపథ్యంలో ఆగస్టు 10వ తేదీ నుంచి ఈ పెంపును అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది.
★ ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ, ఎక్సైజ్, రిజిస్ర్టేషన్ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌భార్గవ ఆదేశాలు జారీచేసినట్లు తెలిసింది.
★ ఇప్పటికే రిజిస్ర్టేషన్ల శాఖ విలువల పెంపుపై దాదాపుగా కసరత్తు పూర్తిచేసింది.
★ ఏయే సర్వే నంబర్లు, ఏ ప్రాంతాల్లో ఎంతెంత విలువలు పెంచాలని నిర్ణయం తీసుకుంటారో.. వాటన్నింటినీ రిజిస్ర్టేషన్ శాఖ వెబ్‌సైట్‌లో 15 రోజుల ముందే పెడతారు.