చిలకలూరిపేట: నియోజకవర్గంలో ఈరోజు ఎడ్లపాడు మండలం సొలస గ్రామంలో ప్రభుత్వ వైద్యులు ఆధ్వర్యంలో 149 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలో 23 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు.
గ్రామాల వారీగా వివరాలు:
సొలస 16
కారుచోల 2
లింగారావుపాలెం 1
వంకాయలపాడు 1
ఎడ్లపాడు 1
నాదెండ్ల మండలం 1
ఫిరంగిపురం 1
మొత్తంమీద ఈ టెస్టులో 23 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.
గ్రామాల వారీగా వివరాలు:
సొలస 16
కారుచోల 2
లింగారావుపాలెం 1
వంకాయలపాడు 1
ఎడ్లపాడు 1
నాదెండ్ల మండలం 1
ఫిరంగిపురం 1
మొత్తంమీద ఈ టెస్టులో 23 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.

