అమరావతి: ఏపీలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసులు. 24 గంటల్లో కొత్తగా 8,012 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 2,89,829 కు చేరింది. ప్రస్తుతం 85,945 యాక్టివ్ కేసులు ఉండగా... 24 గంటల్లో 10,117 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు 2,01,234 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 24 గంటల్లో కరోనా కారణంగా 88 మంది మృతి చెందగా... ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 2,650 కు చేరింది. ఏపీలో ఇప్పటవరకు 28,60,943 మందికి పరీక్షలు చేశారు.
August 16, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: ఏపీలో కరోనా: 24 గంటల్లో 88 మంది మృతి
Rating: 5
Reviewed By: NEWS UPDATE

