728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 16, 2020

చిలకలూరిపేట పట్టణంలో ఈరోజు నమోదైన కేసుల వివరాలు

చిలకలూరిపేట: పట్టణంలో ఈరోజు 5 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శనివారం రికార్డు స్థాయిలో భారీగా నమోదైన కేసులు.. ఆదివారం అతి తక్కువ కేసులు నమోదు కావడంతో పట్టణ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కేసులు నమోదైన ప్రాంతాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

కేసుల వివరాలు:
జిడ్డుకాలనీ       3
మారుతినగర్   1
గాంధీపేట         1

ఇప్పటి వరకు చిలకలూరిపేట పట్టణంలో మొత్తం మీద 644 కరోనా కేసులు నమోదయ్యాయి.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట పట్టణంలో ఈరోజు నమోదైన కేసుల వివరాలు Rating: 5 Reviewed By: NEWS UPDATE