728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 16, 2020

చిలకలూరిపేట నియోజకవర్గంలో నేడు మరో 24 కేసులు నమోదు

చిలకలూరిపేట: ఎడ్లపాడులోని ఉప్పారపాలెంలో 129 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా 24 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు ప్రకటించారు.

కేసుల వివరాలు:
ఉప్పరపాలెం           15
ఉన్నవ                     2
సొలస                     2
కొత్తపాలెం                1
కారుచోల                 2
చిలకలూరిపేట టౌన్  2

మొత్తంమీద ఎడ్లపాడు మండల పరిధిలో నిర్వహించిన పరీక్షల్లో ఈరోజు 24 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. వీరిలో ఎడ్లపాడు మండలానికి చెందిన 22 మందిని చిలకలూరిపేటలో ఉన్న కోవిడ్ కేర్ సెంటర్ కు అధికారులు పంపారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట నియోజకవర్గంలో నేడు మరో 24 కేసులు నమోదు Rating: 5 Reviewed By: NEWS UPDATE