728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 16, 2020

ఇంటర్ డిజిటల్‌ తరగతులు వాయిదా

తెలంగాణ:
★ తెలంగాణలో ఇంటర్మీడియట్‌ డిజిటల్‌ తరగతుల ప్రారంభం వాయిదా పడింది.

★ ఈ మేరకు డిజిటల్‌ తరగతుల ప్రారంభాన్ని వాయిదా వేస్తున్నట్లు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి జలీల్‌ వెల్లడించారు.

★ రాష్ట్రంలో వర్షాల కారణంగా డిజిటల్‌ తరగతులను వాయిదా వేస్తున్నట్లు చెప్పారు.

★ త్వరలో డిజిటల్‌ తరగతుల ప్రారంభ తేదీని ప్రకటిస్తామని జలీల్‌ తెలిపారు.

★ వాస్తవానికి రేపటి నుంచి ఇంటర్మీడియట్‌ డిజిటల్‌ తరగతులు ప్రారంభం కావాల్సి ఉంది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఇంటర్ డిజిటల్‌ తరగతులు వాయిదా Rating: 5 Reviewed By: NEWS UPDATE