గుంటూరు జిల్లా:
★ అక్రమ మద్యం తరలిస్తూ ఏపీ భాజపా నేత ఒకరు పట్టుబడ్డారు.
★ తెలంగాణలోని చిట్యాల నుంచి గుంటూరుకు మద్యాన్ని తరలిస్తున్న కేసులో గుడివాక రామాంజనేయులు అలియాస్ అంబిబాబును స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (ఎస్‌ఈబీ) పోలీసులు అరెస్ట్ చేశారు.
★ రూ.6లక్షలు విలువైన 1,920 మద్యం సీసాలు, 3 కార్లు స్వాధీనం చేసుకున్నారు.
★ గుడివాక రామాంజనేయులు సహా మచ్చా సురేశ్, కె. నరేశ్, గంటా హరీశ్‌ను అరెస్ట్ చేశారు.
★ రామాంజనేయయులను ఏ-1గా పేర్కొన్నారు.
★ గుంటూరు ఏఈఎస్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు.
★ 2019లో మచిలీపట్నం భాజపా ఎంపీ అభ్యర్థిగా రామాంజనేయులు పోటీ చేశారు.