728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 16, 2020

చిలకలూరిపేట నియోజకవర్గంలో నేడు నమోదైన కరోనా కేసుల వివరాలు!

చిలకలూరిపేట: నియోజకవర్గ పరిధిలోని నాదెండ్ల మండలంలో ఈరోజు 5 కరోనా కేసులు నమోదయ్యాయి. బుక్కాపురం గ్రామంలో 2, ఎండుగంపాలెం గ్రామంలో 1, నాదెండ్లలో 1, గోరజావోలులో 1 చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే, ఇప్పటి వరకు చిలకలూరిపేట రూరల్, ఎడ్లపాడు మండలంలో ఎటువంటి కేసులు నమోదు కాలేదు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట నియోజకవర్గంలో నేడు నమోదైన కరోనా కేసుల వివరాలు! Rating: 5 Reviewed By: NEWS UPDATE