728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 16, 2020

చిలకలూరిపేటలో నేడు కరోనా పరీక్షలు... ఎక్కడంటే?

చిలకలూరిపేట: పట్టణంలోని రజక కాలనీలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డాక్టర్ గోపీనాయక్ తెలియజేశారు. కానీ వర్షం పడే అవకాశాలు ఉన్నందున కోవిడ్ పరీక్షలను ఈ రోజు ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న పాత మార్కెట్ యార్డ్ లో నిర్వహించనున్నట్లు నోడల్ అధికారి, వైద్యులు డాక్టర్ గోపీనాయక్ తెలిపారు. నేడు ఉదయం 11 గంటల నుండి సుమారు 300 మందికి ఈ పరీక్షలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేటలో నేడు కరోనా పరీక్షలు... ఎక్కడంటే? Rating: 5 Reviewed By: NEWS UPDATE