అమరావతి: ఏపీలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసులు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,597 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 2,54,146 కు చేరింది. ప్రస్తుతం 90,425 యాక్టివ్ కేసులు ఉండగా... ఇప్పటివరకు 1,61,425 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 24 గంటల్లో కరోనా కారణంగా 93 మంది మృతి చెందగా... ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 2,296 కు చేరింది. 24 గంటల వ్యవధిలో 57,148 మందికి కరోనా పరీక్షలు చేయగా, ఇప్పటవరకు 26,49,767 మందికి పరీక్షలు చేశారు.
August 12, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: ఏపీలో 2.5 లక్షలు దాటిన కరోనా కేసులు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

