728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 12, 2020

చిలకలూరిపేట పట్టణంలో ఈరోజు నమోదైన కేసుల వివరాలు

చిలకలూరిపేట: పట్టణంలో ఈరోజు ఆరు కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు నమోదైన ప్రాంతాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

కేసుల వివరాలు:
సాంబ శివ నగర్   1
ఆది ఆంధ్ర కాలనీ  1
సుబ్బయ్య తోట   1
మేదర్ బజార్       1
మద్ధి నగర్           1
వడ్డెరపాలెం         1

చిలకలూరిపేట పట్టణంలో గత కొద్ది రోజుల నుండి ఇప్పటివరకు అత్యల్ప కేసులు ఈరోజు మాత్రమే నమోదయ్యాయి.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట పట్టణంలో ఈరోజు నమోదైన కేసుల వివరాలు Rating: 5 Reviewed By: NEWS UPDATE