728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 12, 2020

చిలకలూరిపేట: తెలంగాణ మద్యం పట్టుకున్న ఎక్సైజ్ పోలీసులు

చిలకలూరిపేట: పేట ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఎడ్లపాడు మండలంలోని సొలస గ్రామంలో ఎక్సైజ్ సీఐ నయనతార, సిబ్బంది గ్రామానికి చెందిన ప్రభాకరరావు అనే వ్యక్తి ఇంట్లో బుధవారం తనిఖీలు నిర్వహించారు. ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 66 క్వార్టర్ సీసాల తెలంగాణ మద్యం గుర్తించి స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ప్రభాకర్రావును అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ పోలీసులు తెలియజేశారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: తెలంగాణ మద్యం పట్టుకున్న ఎక్సైజ్ పోలీసులు Rating: 5 Reviewed By: NEWS UPDATE