728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 12, 2020

పాత్రికేయుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి: నారా లోకేష్

అమరావతి:
★ కరోనా బారినపడి నెల్లూరులో సీనియర్ పాత్రికేయులు చక్రపాణి, మూర్తి మృతి చెందడం పట్ల సంతాపం తెలుపుతున్నాను.

★ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను.

★ కరోనాపై జరుగుతున్న పోరాటంలో ముందుండి ప్రజల్ని అప్రమత్తం చేస్తున్న పాత్రికేయులు కరోనాతో చనిపోవడం బాధాకరం.

★ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజల కోసం పని చేస్తున్న పాత్రికేయుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి అని అన్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: పాత్రికేయుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి: నారా లోకేష్ Rating: 5 Reviewed By: NEWS UPDATE