అమరావతి:
★ గురుదేవో భవః అని భావించే సమాజం మనది.
★ అలాంటిది నెల్లూరులోని మనుబోలు జడ్పీ హైస్కూల్ హెడ్మాస్టర్ రమేష్‍కుమార్ తనకు కరోనా పాజిటివ్ అని, ఆసుపత్రిలో చేర్చుకుని తన ప్రాణాలను కాపాడమని.. ఆసుపత్రి సిబ్బందిని, అధికారులను, వైసీపీ నేతలను వేడుకున్నా ఎవరూ పట్టించుకోలేదు.
★ చివరికి రమేష్ కన్నుమూశారు.
★ నాడు ఒక హెడ్మాస్టర్ ఉండేవారు. నేడు లేరు. ఇదేనా మీ నాడు-నేడు?
★ ఈ రాష్ట్రంలో అసలు పాలనాయంత్రాంగం ఉందా?
★ తమ ప్రాణాలను కాపాడమని వేడుకుంటూ చనిపోడానికా ప్రజలు ఓట్లేసి అధికారమిచ్చింది.
★ ఇలాంటి వీడియోలు చూస్తుంటే బాధేస్తోంది.
★ ప్రభుత్వంలో మాత్రం స్పందన లేదు అని అన్నారు.