728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 14, 2020

ఏపీ: రాజధానిపై ఈ నెల 27 వరకు స్టేటస్ కో పొడిగింపు

అమరావతి:
🔷 పరిపాల వికేంద్రీకరణ చట్టంపై ఉన్న స్టేటస్ కో పొడిగింపు.

🔷 ఆగస్ట్ 27 వరకు స్టేటస్ కో పొడిగిస్తూ హైకోర్ట్ ఆదేశం.

🔷 స్టేటస్ కో తీసివేయాలి తెలిపిన ప్రభుత్వ తరుపున న్యాయవాది.

🔷 స్టేటస్ కో ఎత్తివేతకు నిరాకరించిన హైకోర్ట్.

🔷 ఆన్లైన్ లో ఇబ్బందులు ఉన్నాయని హైకోర్టులో నేరుగా విచారణ జరపాలని కోరిన పలువురు న్యాయవాదులు.

🔷 కరోనా కారణంగా నేరుగా హైకోర్ట్ లో వాదనలు వినిపించలేమన్న ప్రభుత్వం తరుపున న్యాయవాది రాకేశ్ ద్వివేది.

🔷 ఢిల్లీ నుండి వాదనలు వినిపిస్తమన్న రాకేశ్ ద్వివేది.

🔷 విచారణను ఈ నెల 27 కు వాయిదా వేసిన ధర్మాసనం. 
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఏపీ: రాజధానిపై ఈ నెల 27 వరకు స్టేటస్ కో పొడిగింపు Rating: 5 Reviewed By: NEWS UPDATE